27, జులై 2011, బుధవారం

పేరు మార్చాను

మామూలు మనిషి పేరు చందు. S రచనలు గా మార్చాను. 

6 comments:

Sravya Vattikuti చెప్పారు...

అదే చేత్తో కొద్దిగా టెంప్లేట్ కూడా మార్చి , కామెంట్ మోడరేషన్ enable చేసెయ్యండి :)))

Chandu S చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

Now the name is apt exactly reflecting what the Reader can expect from the Blog. Like Madam Sravya suggested, please do change the template as there are many the blogger is offering. As of now the blog is looking quite drab, just opposite to the writings which are very hilarious and refreshing.

కృష్ణప్రియ చెప్పారు...

బాగుంది! అయితే మామూలు మనిషి అన్నపేరు నేను తీసేసుకుంటాను. కొన్నాళ్లు మీ బ్లాగ్ అనుకుని నాది చదువుతారేమో... :)

All the best!

Chandu S చెప్పారు...


 శ్రావ్య గారికి ,
ఊరంతా వెతికి, ఏదో template తెచ్చాను. మీకు నచ్చుతుందో లేదో ? బాగోపోతే చెప్పండి, మళ్ళీ ఊరి మీద పడి వెతుకుతా. మీరు అత్త గారిలా ఆ చేత్తోనే అని simple గా అన్నారు కానీ , నాకు చాల టైమ్ పట్టింది. చందమామ 1 లో ఒక video పెట్టాను.

కృష్ణ ప్రియ గారి బ్లాగు చూస్తే తట్టుకోలేనంత మంచి బొమ్మలు ఉంటాయి. ఆవిడ బ్లాగు నాకు అద్దెకు ఇస్తే బాగుణ్ణు.

Sravya Vattikuti చెప్పారు...

హ హ మీరు awesome అండి, నేను అత్తా గారి లాగా సింపుల్ గా చెప్పనా :)))
template బావుందండి , ఇలా ఉంచేయండి హాయి గా నీడ పట్టున కూర్చుని నిమ్మరసం తాగునట్లు ఉంది :))))
కృష్ణప్రియ గారు మీ బ్లాగు చదివే వాళ్ళు తక్కువ వామ్మో :)))

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి