26, జులై 2011, మంగళవారం

ది పనిష్మెంట్

continued from పనిష్మెంట్-5



ఇదివరకు వ్రాసిన ముగింపు నాకేమాత్రం నచ్చక తొలిగించాను. వీలైనంత తొందర్లో మళ్ళీ వ్రాసి publish చేస్తాను.


sorry for the inconvenience.


Old ending is available at


http://web.me.com/sailajachandu/S.chandu/The_punishment.html

24 comments:

కృష్ణప్రియ చెప్పారు...

hmm.. బాగుంది.

Sravya Vattikuti చెప్పారు...

Too good ! Unexpected ending !

రత్నమాల OBVIOUS అన్న muscle కోసం బుక్ మొత్తం వెతికి వెతికి, ఈ సచ్చినోడు చెప్పిన OBVIOUS తప్ప అన్నీ వున్నాయిరా అంది.
------------------
ha ha :))))

నేను శేఖర్ ని కాదు, విశ్వనాథాన్ని, ఇక విడాకులంటావా, అవి కాగితాలుగానే పుచ్చుకోవక్కర లేదు, మానసికంగా ఎప్పుడో తీసుకున్నాను.”
------------------
The punishment !

Really I had a nice read , thank you !

Sravya Vattikuti చెప్పారు...

ఇంతకీ సుబ్బు వాళ్ళ ఆవిడ బ్లాగు పిచ్చి ఏమైందండీ :)

Chandu S చెప్పారు...

@Sravya Vattikuti

thanks for reading and for your nice comments

చివర్లో కథ కొంచం సీరియస్ అయ్యింది గదా . ఆవిడేం చేస్తుందో పట్టించుకోలేదు. వచ్చే పోస్ట్ లో రాయనా ఆవిడ గురించి? మరీ ఎక్కువ ఏడిపిస్తే, నా బ్లాగు మీద ముగ్గేస్తుందేమో

Sravya Vattikuti చెప్పారు...

హ హ మీ బ్లాగు మీద ముగ్గేస్తుందా , దానికి విరుగుడు మనం చేయోచ్చులెండి :)))) మీరు రాసేయండి :))))

Chandu S చెప్పారు...

పేరు తో అభిప్రాయం తెలిపమని " అఙాత" లకు మనవి

రాజ్ కుమార్ చెప్పారు...

మీ పనిష్మెంట్ మొత్తాన్నీ ఈ రోజే చదివేశానండీ.. చాలా బాగా రాశారు..
మీరు మామూలు మనిషయ్యినా.. మీ కధ మాత్రం మామూలు గా లేదండీ.. ఒక రేంజ్ లో‌ ఉందీ.

రాజ్ కుమార్ చెప్పారు...

సెకండ్ పార్ట్ లో బ్లాగర్స్ మీద సెటైర్స్ చాలా బాగున్నాయ్.. కానీ ఈ సీరియల్ లో‌ రాయటం నాకెందుకో రుచించలేదు. ఇరికించినట్టూగా అనిపించిందీ..
(నా అభిప్రాయం మాత్రమే.. నొప్పిస్తే క్షమించండీ)
>>ఎంత మంది నన్ను వీక్షించే వారో, నేనెంతమందిని...”
"అబ్బా ఈ బ్లాగు గోల ఆపరా">> ఇది మాత్రం అల్టిమేట్ అండీ..(ముందు అర్ధం కాలేదు తర్వాత వెలిగిందీ) ;)

Chandu S చెప్పారు...

@ రాజ్ కుమార్
సీరియస్ కథ బోరింగ్ గా ఉండకూడదని అక్కడక్కడ పెట్టాను.

" నొప్పిస్తే క్షమించండీ"

ఇంత పెద్ద మాట వొద్దులెండి.

Thank you for reading

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బాగుందండీ,సీరియస్ కధలో చమక్కులు కూడా బాగున్నాయి. అన్ ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఇస్తారనే అనుకున్నాను కానీ ఈ విధంగా ఊహించలేదు.

మంచి కధ. ఇలాంటి మంచి కధలు మరిన్ని వ్రాయండి.

Chandu S చెప్పారు...

Thank you బులుసు సుబ్రహ్మణ్యం gaaru

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగుందండీ.. మధ్యలో కాస్త అయోమయానికి గురిచేసింది కానీ ఊహించని ముగింపు చక్కగా ఇచ్చారు... మధ్యలో హాస్యగుళికలు అవసరమేలెండి.. లేదంటే మరీ సీరియస్ అయిపోయేది కథ.

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ gaaru,
Thanks 4 D comment

తృప్తి చెప్పారు...

స్టోరీ చాలా బావుంది, స్టోరీ కన్నా కూడ చెప్పిన పధ్ధతి ఇంకా బావుంది, కాని నాకు ఒక డౌట్ . ఆ మేయర్ డాక్టర్ ని ఇంతకు ముందే చుసాడు కదా, మరి అతనితో ఎలా ఫ్రెండ్షిప్ చేసాడు.???

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

వ్రాస్తున్న శైలి చాలా బాగున్నది. కాని కథ ముగింపు మరికొంత టైం తీసుకుని వ్రాసి ఉంటే "లూజ్ ఎండ్స్" సరిచేసే పని.

తృప్తిగారు చెప్పినట్టు ఆ మేయర్ కు విశ్వనాథానికి అంతకు ముందు ముఖ పరిచయం ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సరే వాడికేదో రోగం వచ్చి ఎవరూ గుర్తుపట్టలేనట్టుగా తయారయ్యాడు అనుకుందాం, కాని మేయరుకు ఈ డాక్టర్ తన ప్రియురాలి మొగుడే అని తెలుసు కదా. అటువంటి పరిస్థితుల్లో ఆ డాక్టర్ వైద్యం ఎలా ఒప్పుకున్నాడు అతని రోగం ఎలా తగ్గింది.

ఆ పైన ఇందుమతికి మేయర్ కు ఎక్కడ ఎలా ఎందుకు చెడింది తెలియదు. ఇందుమతి కారెక్టరు మరీ లూజ్ గా ఉన్నది. తన తండ్రి ఆస్తి ఇవ్వనన్నాడని పిల్స్ మానేసి పిల్లలకోసం మొగుడుపక్కకి చేరటం ఆమె వ్యక్తిత్వం ఎత్తి చూపుతున్నది.

ఈ రెండు పాయింట్లను కొద్దిగా సాఫ్ చేసి ఉంటే కథ మరింత బాగుండేది. కథకి ముగింపు అంతకంటె ఇంకేమీ చెయ్యలేరు, వాళ్ళిద్దరూ విడిపోవటం, లేదా ఒకే కప్పు కింది సంబంధం లేని వ్యక్తుల్లాగా ఉండటం. చందు గారు వ్రాసిన "అమృతం" కథలో ఇష్టం లేని పెళ్ళి చేయబడ్డ దంపతుల జీవితం, ఈ కథలో విశ్వనాథం జీవితం పోలికలు కనిపిస్తున్నాయి.

మొత్తం మీద బ్లాగుల్లో మనం చదివే రకరకాల కథనాలతో (తవికలతో కలిపి) పోలిస్తే, ఈ బ్లాగులో వ్రాయబడుతున్న చందూ గారి కథలు/కథనాలు చదవటానికి సరదాగా ఉన్నాయి. బ్లాగు పేరు "నా రచనలు" లేదా "నా కథలు" గా మారిస్తే బాగుంటుంది.

Chandu S చెప్పారు...

తృప్తి గారికి,

ఒకచోటెక్కడో మేయర్ కి చూపు పోగొట్టానే, గుర్తు పట్టడానికి వీల్లేకుండా

Chandu S చెప్పారు...

తృప్తి గారికి, సాహిత్యాభిమాని గారికి, పనిష్మెంట్ చదివిన అందరికి,

ముందు కృతఙతలు,

లాస్ట్ పార్ట్ వ్రాసి పబ్లిష్ చేసి, అమ్మయ్య, పనయిపోయింది, ఓ వారం హాయిగా....
అని నేను వ్రాసింది నేనే బ్లాగ్ లో చదివాను..

నా అంతరాత్మ కూడా.. బాగా చీవాట్లేసింది..

నీక్కూడా కొంచం పనిష్మెంట్ కావాలి ...నీ బద్ధకానికి, ముగింపు టైం లో హడావుడి గా పరిగెత్తి దులిపేసుకునే పద్ధతి కీ,

చివరి పార్ట్ అందరికే కాదు, నాకే చాలా అసంతృప్తి గా అనిపించింది.

శివరామ ప్రసాదు గారు అంటూనే ఉన్నారు, టైం తీసుకుని వ్రాయండి, విన్నానా?

ఎక్కడికిపోతాయి బుద్ధులు, బిల్లు కట్టిన తర్వాత పేషంటుని బయటకు తరిమే జాతి గదా, కథ కూడా అంతే ననుకుంటుంది ( అంతరాత్మ )

ముగింపు అలా రావడానికి, కారణం తెలిసుకున్నాను.

ఈ సారి ఏ కథకైనా, ముందు ముగింపు జాగ్రత్తగా వ్రాసుకొని ( అంతరాత్మ)

అంటే , ముందే బిల్లు కట్టించుకుని శుభ్రంగా, ట్రీట్ మెంట్ తర్వాత, అలాగా, తెలిసింది తెలిసింది..(నేను)

వీళ్ళు మారరు బాబోయ్ (అంత..)

మరొక్కసారి అందరికి,
కృతఙతలు

spring చెప్పారు...

Chandu garu,

mi blog nenu ippude chustunnanu.
punishment 5 chadivaaka
ikkadaku vachaanu
ending emi ardam kaledu
post petti teesesara ?
malli rasaara ending ?
ending malli raasina....asalantu end chesina post chadavaalani undi
link edina unte ivvagalaru pls.
story antha chadivi ending miss ayi bagaaledu..
naa laaga kothagaa ee blog chustunna variki use avtundi already pettina ending vilu ayithe malli pettandi
pls.

Chandu S చెప్పారు...

I removed the ending as I wrote it in a hurry and didn't like too much. I have to repair that to my satisfaction and would post it ASAP. I searched for the old ending in my computer and not able to find it. Really sorry and Thanks for reading.

Chandu S చెప్పారు...

Dear Spring gaaru,

you can find the punishment ending (unprepared) here

http://web.me.com/sailajachandu/S.chandu/The_punishment.html

రామ చెప్పారు...

http://web.me.com/sailajachandu/S.chandu/The_punishment.html ఈ లంకె లోకి వెడితే ఐ క్లౌడ్ లో కి లాగిన్ అవమని వస్తోందండి. వేరే ఎక్కడైనా పెట్టారా లేక ....

అలాగే "వీలైనంత తొందర్లో మళ్ళీ వ్రాసి publish చేస్తాను." అన్నారు - అది చేసిఉంటే ఆ లంకె కూడా ఈ పోస్టులో ఇస్తే చదవడానికి వీలుగా ఉంటుందని నా విన్నపం :).

మీ పరిచయం మొన్న తరంగ రేడియో లో గురవారెడ్డి గారు చేసినది విని ఇటు వచ్చాను - అది విని ఉండకపోతే ఎంత మిస్ అయ్యేవాడినో అనిపిస్తుంది ఇప్పుడు - హాస్యం, విషయం సమపాళ్ళలో రాస్తున్నారు. బాగుంది!

anu చెప్పారు...

చివరి ఎపిసోడ్ ను తీసేశారు. ఏదో లింక్ ఇచ్చారు కానీ.. రావడం లేదండి.. ప్లీజ్ దాన్ని పెట్టండి.. కథ ఎలా కంచికి చేరిందో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది.. ఫ్లీజ్

R L Reddy చెప్పారు...

ippude story mottam chadivanu.. kaani climax miss avvanu... Please share me old climax and new climax links.

Sree చెప్పారు...

deeni mugimpu paatadi chadavaka kottadi leka naa paristi kaasta artham chesukuni kudirite post cheyyandi Chandu garu..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి