1, జనవరి 2015, గురువారం

వృత్తిలో అనుభవాలు కథలు గా వ్రాస్తున్నాను. మొదటికథ ఈ నెల కౌముదిలో ప్రచురించబడింది. 
కౌముది లో పేరు చూసుకుంటే ఆ ఆనందమే వేరు.
కాంతి గారికి, కిరణ్ ప్రభ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 
ఈ నెల కౌముదిలో నా కథ.
డాక్టర్ చెప్పిన కథలు

3 comments:

Kamudha చెప్పారు...

ఇప్పుడే మీకథ చదివాను. బాగుంది. మీ శైలి మార్చేసి కొత్తగా రాసేరు. అయిన ఒకచొట మీ సిమిలి పట్టిచ్చేసింది.

anu చెప్పారు...

బాగుంది మీ కథ.. ఎప్పటిలాగే..! :):)

Saahitya Abhimaani చెప్పారు...

కౌముదిలో పేరు చూసుకునే సరదా బాగానే ఉన్నది కానీ, ఒక శీర్షిక కింద కథలు వ్రాయటం మొదలుపెడితే, రచయితలో ఉన్న సృజనాత్మకత మెల్లి మెల్లిగా తగ్గిపోతుంది అని నా ఉద్దేశ్యమే కాదు అనేకసార్లు చూసాను కూడా. చక్కవా వ్రాస్తున రచయితలను ఒక శీర్షికలో బంధించి వ్రాయమనటం మన పత్రికలు, సాహిత్యానికి చేస్తున్న ద్రోహం అని నా గాట్టి నమ్మకం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి