1, మార్చి 2015, ఆదివారం

కౌముది లో ఈ నెల నా కథ 

డాక్టర్ చెప్పిన కథలు - 3

ఈ కథ నేనొక్కదాన్నే వ్రాశానంటే అంత న్యాయంగా ఉండదు. వంట  చేస్తుంటే పక్కనుండి  అవీ ఇవీ అందించిన వాళ్ళ సంగతి కూడా చెప్పుకోవాలికదా. నా ఎదురుగా కూర్చుని వాళ్ళింటి తోట గురించి , మొక్కల గురించి కబుర్లు చెప్తుంటే , తన కబుర్లు కొన్నింటిని  దొంగతనం చేసి కథలో వాడుకున్నానని తెలియని డా. స్వప్న శ్రీ M.D ( Gen. Medicine) గారికీ , మొక్కలకు పేర్లు పెట్టి వాటితో మాట్లాడే  డా. ఆరుణ M.D (Pathology) గారికీ  ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

3 comments:

శిశిర చెప్పారు...

ఒక డాక్టరు చూసిన జీవితాలు. బాగుంది మేడమ్ సిరీస్. ఎన్ని అనుభవాలో!!!

Mamtha Baluvuri చెప్పారు...

మీ కథ అని ఆత్రం గా చదివాను మేడం, నిజంగా చాలా disturb అయిపొయాను.

anu చెప్పారు...

కథ కళ్లముందు గిర్రున తిరిగింది. ఆ అమ్మాయి పరిస్థితి ఊహలోనైనా భయంకరంగా తోచింది. వాళ్లిద్దరినీ తిట్టడానికి కూడా మనసు అసహ్యపడింది. ఇలాంటివి జరుగుతున్నాయని తెలుస్తున్నందుకు జాగ్రత్తపడాలో.. ఇవా జరుగుతోంది అని అసహ్యించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాను. కానీ ఆ అమ్మాయి ఆ నరకం నుంచి బయటపడినందుకు మాత్రం చాలా ఆనందంగా ఉంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి