31, జనవరి 2015, శనివారం

కౌముది ఫిబ్రవరి సంచికలో , నేను చెప్పిన రెండో కథ
డాక్టర్ చెప్పిన కథలు

1 comments:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోతున్నట్లు కనిపిస్తోంది. దానికి తోడు టీవీ ఛానెళ్ళ కవిత్వంతో సమర్ధింపు. ఇవి చూస్తుంటే స్త్రీలు ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్-498A ని దుర్వినియోగపరుస్తున్నారా అనే అనుమానం కలుగుతుంటుంది అప్పుడప్పుడు. దాని మూలంగా వాళ్ళు సమాజంలో సానుభూతిని కోల్పోతున్నారేమో అనిపిస్తుంది. నిరాధారంగా ఆరోపణలు చేసే మహిళలు, వారికి మద్దతునిచ్చేవారు సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన పరిస్ధితి. మంచి కధ వ్రాసారు.

టీవీ ఛానెళ్ళ పరిభాషని మీరు చాలా ఒడుపుగా పట్టుకున్నారు !!

కొంచెం తక్కువ సీరియస్ గా – ఎంత ఎవరి రుచులు వారివి అనుకున్నా గాని, మరీ పనసకాయ బిరియానియా ?? ఇదేదో టీవీ వంటల ప్రోగ్రాముల్లో చూపించే వంటకం లాగా వుంది :)

మీ బ్లాగు పోస్టులు "మాలిక" వారి దుర్భిణీ పరిధిలో లేనట్లుంది. ఇదివరకు "మాలిక" లో కూడా కనిపించేవి అని గుర్తు.

("కౌముది" లో వ్యాఖ్య వ్రాయాలంటే ఫేస్ బుక్ ద్వారా మాత్రమే సాధ్యంట. నేను ఫేస్ బుక్ ఖాతాదారుడిని కాను. అందువల్ల మీ ఈ బ్లాగులోనే నా వ్యాఖ్య వ్రాసాను.)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి