1, జనవరి 2015, గురువారం

వృత్తిలో అనుభవాలు కథలు గా వ్రాస్తున్నాను. మొదటికథ ఈ నెల కౌముదిలో ప్రచురించబడింది. 
కౌముది లో పేరు చూసుకుంటే ఆ ఆనందమే వేరు.
కాంతి గారికి, కిరణ్ ప్రభ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 
ఈ నెల కౌముదిలో నా కథ.
డాక్టర్ చెప్పిన కథలు

2 comments:

Kamudha చెప్పారు...

ఇప్పుడే మీకథ చదివాను. బాగుంది. మీ శైలి మార్చేసి కొత్తగా రాసేరు. అయిన ఒకచొట మీ సిమిలి పట్టిచ్చేసింది.

anu చెప్పారు...

బాగుంది మీ కథ.. ఎప్పటిలాగే..! :):)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి